• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఓటీటీలో స్కంద.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

    హీరో రామ్ పోతినేని శ్రీలీల జంటగా నటించిన ‘స్కంద; చిత్రం థియోటర్లలో విడుదలై మిక్స్‌డ్‌ టాక్‌ అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా మొదట అక్టోబర్‌ 27 నుంచి ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరిగింది. స్కంద స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదల కొత్త తేదీని హాట్‌స్టార్ ప్రకటించింది. నవంబర్‌ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది.

    ఓటీటీలోకి ‘స్కంద’.. ఎప్పుడంటే?

    యంగ్ హీరో రామ్‌ లేటెస్ట్ మూవీ ‘స్కంద’ ఓటీటీ విడుదల తేదీని లాక్‌ చేసుకుంది. ఈ చిత్రం నవంబర్‌ 2 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. అక్టోబర్ 27 నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్‌కు రావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. అయితే తాజాగా హాట్‌స్టార్‌ స్ట్రీమింగ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేసింది. ఇక అవుట్ అండ్ అవుట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటించింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుందని డైరెక్టర్ బోయపాటి క్లైమాక్స్‌లో క్లారిటీ … Read more

    ఓటీటీలోకి ‘స్కంద’.. ఎప్పుడంటే?

    రామ్‌, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘స్కంద’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. అక్టోబరు 27 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ఈ చిత్రం ప్రసారం కానుంది. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘స్కంద’ అందుబాటులోకి రానుంది. ఇటీవలే రిలీజైన ఈ చిత్రం థియేటర్లలో పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. ఇందులో రామ్‌కు జోడీగా శ్రీలీల నటించింది. మరి ఓటీటీ ప్రేక్షకులను ఈ చిత్రం ఏమేర ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

    ‘స్కంద’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

    ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన ‘స్కంద’ మూవీ ఈ నెల 27 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ+హాట్ స్టార్ సొంతం చేసుకుంది. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్కంద’ హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుండగా.. దీనికి సీక్వెల్ తీస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించారు.

    స్కంద నుంచి కల్ట్ మామా సాంగ్ రిలీజ్

    యంగ్ హీరో రామ్ పొత్తినేని స్టార్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో వస్తున్న చిత్రం స్కంద. తాజాగా ఈ చిత్రం నుంచి ‘కల్ట్ మామ.. కల్ట్ మామ’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. హాట్ డాల్ ఊర్వశి రౌతేలాతో రామ్‌ పొత్తినేని డ్యాన్స్ అదిరిపోయింది. కాగా ఈ సినిమాకు SS థమన్ సంగీతం అందించారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. స్కంద చిత్రం అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. https://youtube.com/watch?v=l6Lo0D0Zm5I%26t%3D75s