• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ డేట్‌పై పోల్

    మాస్ మహారాజ రవితేజ హీరోగా నపూర్ సనన్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ ట్విట్టర్‌ పోల్ నిర్వహించారు. టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్‌ను ఎప్పుడు విడుదల చేయాలో చెప్పాలంటూ రెండు డేట్స్ పెట్టి ఫ్యాన్స్‌ను కోరారు. అక్టోబర్ 3, సెప్టెంబర్ 27 తేదీల్లో ఎక్కువ మంది 27కు ఓటు వేశారు. మరి ఫ్యాన్స్ రెస్పాన్స్‌కు గౌరవమిచ్చి 27కు ట్రైలర్ రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.

    https://x.com/AbhishekOfficl/status/1704197116904849892?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv