హీరోయిన్ రాయ్‌లక్ష్మీ తన హాట్‌నెస్‌తో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా తన అందచందాలను ప్రదర్శిస్తోంది. స్విమ్ డ్రెస్‌లో అందాల విందు చేస్తోంది. ఎద అందాలు, తొడ అందాలను చూపిస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. ఆమె అందాలను చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు. తన లేటెస్ట్ ఫొటోలను రాయ్ లక్ష్మీ సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా వైరల్‌గా మారాయి. కాగా రాయ్ లక్ష్మీ ప్రస్తుతం ‘రాణి రాణమ్మ’ మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
-
Screengrab Instagram: iamraailaxmi
-
Screengrab Instagram: iamraailaxmi
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్!