• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్కూటీతో ఆసుపత్రి మూడో అంతస్తుపైకి

    ఆసుపత్రిలో ఓ తండ్రి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజస్థాన్‌‌‌కు చెందిన సురేష్ కూమార్ జైన్ కొడుకుకి కాలు ఫ్రాక్చర్ అయ్యింది. కట్టు మార్పించేందుకు కుమారుడిని సురేష్ ఆసుపత్రికి తీసుకు వచ్చాడు. అక్కడ వీల్ ఛైర్ అందుబాటులో లేక పోవడంతో లిఫ్ట్ వరకు స్కూటీపై వెళ్లి అక్కడ నుంచి లిఫ్ట్‌లో మూడో అంతస్తుకు వెళ్లాడు. అయితే స్కూటీని నేరుగా ఆసుపత్రిలోకి తీసుకు వెళ్లిన వీడియా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv