• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘బలగం’ పాపకు అవమానం!

  కెరీర్ తొలినాళ్లలో తనకు అవమానాలు ఎదురయ్యాయని ‘బలగం’ హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్ తెలిపింది. ‘‘కెరీర్ మొదట్లో పలు ఆడిషన్స్‌కు వెళ్లాను. ఆ ఆడిషన్స్‌లో నేను లావుగా ఉన్నానని దర్శకనిర్మాతలు హేళన చేశారు. మీరు చాలా లావుగా ఉన్నారు.. ఇంత లావు ఉంటే మీకు సినిమా ఛాన్స్‌లు కష్టమని అవమానించారు. సన్నబడితినే అవకాశాలు వస్తాయని చెప్పారు. కానీ నేను అవేమీ పట్టించుకోకుండా ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను.’’ అంటూ ‘బలగం’ పాప చెప్పుకొచ్చింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv