• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సునీల్‌ బర్త్‌ ఆఫ్‌ భువన విజయం

    సునీల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న భువన విజయ్‌ చిత్రబృందం ప్రమోషన్స్‌ స్పీడు పెంచింది. ఇప్పటికే టీజర్, థీమ్‌ సాంగ్‌తో ఆకట్టుకున్న యూనిట్‌.. ఇప్పుడు బర్త్‌ ఆఫ్ భువన విజయం పేరుతో వీడియో విడుదల చేసింది. ఇందులో సునీల్ కొత్త కథల కోసం వెతుకుతుంటే చాలా మంది స్టోరీలు చెబుతారు. ఇలా రెగ్యులర్‌గా కాదు మంచి కథ కావాలని అన్నప్పుడు భువన విజయం టైటిల్ వేశారు. చివర్లో వెన్నెల కిషోర్‌ ఫన్నీ బిట్‌ కూడా ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.

    https://youtube.com/watch?v=81ky0qxbyiU%26t%3D60s
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv