• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • క్రికెటర్లతో తళుక్కుమన్న బాలీవుడ్…83 Movie Premiere Pictures

    మన ఇండియాలో క్రికెట్ ఒక మతం కంటే ఎక్కువ. క్రికెట్ అంటే ముందూ వెనకా చూడకుండా సర్వం సమర్పించేవాళ్లు మన ఇండియాలో చాలా మందే ఉన్నారు. అటువంటి ఎంతో మంది ఫ్యాన్స్ కోరిక ఈ 83 సినిమాతో నెరవేరబోతుంది. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అపురూప దృశ్యాల మాలిక..  ప్రతి సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరుగుతాయి. ప్రీమియర్లు పడతాయి. కానీ 83 విషయంలో కాస్త విషయంలో మాత్రం అది కాస్త వేరు.