మన ఇండియాలో క్రికెట్ ఒక మతం కంటే ఎక్కువ. క్రికెట్ అంటే ముందూ వెనకా చూడకుండా సర్వం సమర్పించేవాళ్లు మన ఇండియాలో చాలా మందే ఉన్నారు. అటువంటి ఎంతో మంది ఫ్యాన్స్ కోరిక ఈ 83 సినిమాతో నెరవేరబోతుంది. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
అపురూప దృశ్యాల మాలిక..
ప్రతి సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరుగుతాయి. ప్రీమియర్లు పడతాయి. కానీ 83 విషయంలో కాస్త విషయంలో మాత్రం అది కాస్త వేరు.