చిరంజీవిపై గరికపాటి అసహనం
మెగాస్టార్ చిరంజీవిపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అసహనం వ్యక్తం చేశారు. బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవి హాజరై, అభిమానులతో ఫొటోలు దిగుతున్నారు. అందరూ అటువైపే ఉండడంతో.. గరికపాటి ప్రవచనాలు వినడానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో చిరుపై అసహనం వ్యక్తం చేశారు. ‘‘చిరంజీవి గారూ ఫొటోసెషన్ ఆపేసి రండి.. లేదంటే నేను వెళ్లిపోతా’’ అంటూ నిర్మొహమాటంగా చెప్పారు. దీంతో చిరు వెంటనే వేదికపైకి వచ్చి కూర్చున్నారు. మెగాస్టార్ పై గరికపాటి ఆగ్రహం ⬇️ తప్పు వప్పులు పక్కన పెడితే, మనం … Read more