బ్యాంకాక్ పిల్ల’ సంపాదన ఎంతో తెలుసా?
‘బ్యాంకాక్ పిల్ల’గా పాపులరైన శ్రావణి సామంతపూడి తన టాలెంట్, క్రియేటివిటీతో రెండు చేతులా సంపాదిస్తోంది. తన భర్త ఉద్యోగరీత్యా థాయిలాండ్‌లో ఉండటంతో తాను కూడా అక్కడే ఉండి వీడియోలు తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ‘బ్యాంకాక్ పిల్ల’ ఛానెల్‌కు 18 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. శ్రావణి వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వస్తుంటాయి. ప్రస్తుతం ఆమె సంపాదన నెలకు రూ.10 లక్షలు ఉన్నట్లు సమాచారం. తన క్రియేటివిటీతో ‘బ్యాంకాక్ పిల్ల’ రెండు చేతులతో సంపాదిస్తోంది.