• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అసెంబ్లీలో పోర్న్‌ చూస్తూ దొరికిన ఎమ్మెల్యే

    [VIDEO](url): త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే జదాబ్‌ లాల్‌ నాథ్‌ అసెంబ్లీ సమావేశాల్లో పోర్న్‌ చూస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎమ్మెల్యేను ఏకిపారేస్తూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. జదాబ్‌ లాల్‌ బాగ్‌బాస నియోజకవర్గం నుంచి గెలుపొందారు.ఎమ్మెల్యేకు నోటీసులు ఇస్తామని త్రిపుర బీజపీ అధ్యక్షుడు రాజీవ్‌ భట్టాచార్య తెలిపారు. Tripura BJP MLA caught watching porn during Assembly session, video goes viral pic.twitter.com/3bLI4ahzPs — India Today NE (@IndiaTodayNE) March 30, 2023

    మహిళపై బీజేపీ ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన

    కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్‌ లింబవలి తన ప్రవర్తన పట్ల తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. అరవింద్‌ వర్తుర్‌లో పర్యటిస్తుండగా ఓ మహిళ వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చారు. ఇటీవల వర్షాల కారణంగా తాను తీవ్రంగా నష్టపోయానని మహిళ వివరించేందుకు వచ్చారు. దీనిపై అగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత మహిళను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. [వీడియో](url)( నోట్‌: అసభ్యకర మాటలు ఉంటాయి) #WATCH |Karnataka BJP MLA Aravind Limbavali verbally abused a woman&misbehaved when she … Read more