విమానంలో సిగరెట్, రోడ్డుపై మందు
స్పైస్‌జెట్ విమానంలో సిగరెట్ తాగి తీవ్ర విమర్శలకు గురైన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ బాబీ కటారియాకు సంబంధించి మరో వీడియో వైరల్ అవుతోంది. విమానంలో సిగరెట్ ఘటనపై ఇప్పటికే పౌరవిమానయన శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. తాజాగా నడి రోడ్డుపై వాహనాలు ఆపేసి మందు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ [వీడియో](url) మీరూ చూడండి. View this post on Instagram A post shared by Bobby Kataria (@katariabobby)