హైదరాబాద్‌లో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్
హైదరాబాద్‌లో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ చేసింది. నగర శివారులోని ఓ విల్లాలో వీరు సంచరించిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. నోవాటెల్ హోటల్ సమీపంలోని వసంత విల్లాస్‌లో చెడ్డీ గ్యాంగ్ చొరబడింది. అన్ని ఇళ్లలో వీరు రెక్కీ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ విజువల్స్ వైరల్‌గా మారాయి. చెడ్డీ గ్యాంగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. 3 రోజుల క్రితం చెడ్డీగ్యాంగ్ అమీన్‌పూర్ పరిధిలోని ప్రణవ్ గేటెడ్ కమ్యూనిటీలో భారీ దొంగతనం చేశారు. #Hyderabad: Watch Three viral … Read more