‘చదువుకుంటూ ముసలోడ్నిఅవుతా’
ఒక పిల్లాడు చదువుకోనని ఏడుస్తూ చెబుతున్న మాటలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. పుస్తకంలో ఉన్న అక్షరాలు చదవాలని తల్లి కోరగా.. ఆ బుడ్డోడు చెప్పిన మాటలు అందరినీ విస్తుగొలుపుతున్నాయి. జీవితాంతం చదువుకుంటూనే వృద్ధుడిగా మారిపోతాను అని తల్లితో చెబుతున్నాడు. కళ్ల నిండా నీళ్లు తెచ్చుకుని మరీ ఏడుస్తూ ఈ మాటలు చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మందికి పైగా చూశారు. https://twitter.com/Gulzar_sahab/status/1574994090143281152?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1574994090143281152%7Ctwgr%5Eb4e5e882a241b35f6ed5cfab62d5a381899a8f52%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2Ftrending-news%2Fstory%2Flittle-boy-protests-and-refuses-to-study-in-viral-video-the-reason-will-leave-you-in-splits-2006692-2022-09-30