• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ధనుష్ బర్త్ డే ఆల్బమ్ సాంగ్ రిలీజ్

    ఈ నెల 28న పుట్టినరోజు జరుపుకోబోతున్న హీరో ధనుష్ బర్త్ డే ఆల్బమ్ సాంగ్ విడుదలైంది. ధనుష్ అభిమానులు రూపొందించిన ఈ పాట మిగతా ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వారం రోజుల పాటు సోషల్ మీడియాలో ధనుష్ పాటను ట్రెండ్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు. ఈ పాటకు శ్రీకాంత్ రమేశ్ సంగీతం అందించి పాడగా..బాబు సాహిత్యం అందించారు.