• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హల్‌చల్‌ చేస్తున్న శునకం వీడియో

    కారుపైకి ఎక్కిి ఓ శునకం దర్జాగా ప్రయాణించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఈ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. రన్నింగ్‌లో ఉన్న కారుపై ఎలాంటి బెదురులేకుండా శునకం కూర్చోని ఉండటం వీడియోలో కనిపిస్తోంది. శునకం రాజసాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రతీ కుక్కకు ఓ రోజు వస్తుందంటే ఇదే కాబోలు అని కామెంట్లు పెడుతున్నారు. Just Bengaluru things ??? pic.twitter.com/Taaf18tzoL — Forever Bengaluru ?❤️ (@ForeverBLRU) February 2, 2023