సామ్ కర్రాన్ ఊచకోత
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నమెంట్లో ఇంగ్లీష్ ఆల్ రౌండర్ సామ్ కర్రాన్ విధ్వంసం సృష్టించాడు. సర్రే క్లికెట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సామ్.. గ్లామోర్గాన్ జట్టు బౌలర్లను ఊచకోత కోశాడు. 18 బంతుల్లో 6 భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 22 బంతులు ఎదుర్కొన్న సామ్.. 59 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో సర్రే జట్టు 238 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన … Read more