• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప‌వ‌న్‌కు అడ్వాన్స్ విషెస్ చెప్పిన మెగాస్టార్

    మెగాస్టార్ చిరంజీవి నేడు ‘ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఈ సినిమా విడుద‌ల రోజున సెప్టెంబ‌ర్ 2న మా త‌మ్ముడు ప‌వ‌న్ బ‌ర్త్‌డే ఉంది. అడ్వాన్స్‌ హ్యాపీ బ‌ర్త్‌డే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని చెప్పాడు. ఇక సినిమా గురించి మాట్లాడుతూ నిర్మాణ సంస్థ పూర్ణోద‌య పిక్చ‌ర్స్ చాలా గొప్ప సినిమాలు చేస్తూ వ‌స్తుంద‌ని తెలిపాడు. దాంతో పాటు త‌న చిన్న‌ప్ప‌టి ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో ఎక్స్‌పీరియ‌న్స్ చెప్పి అంద‌ర్నీ … Read more

    ‘ఫ‌స్ట్‌డే ఫ‌స్ట్‌షో’ ట్రైల‌ర్‌..మామూలు కామెడీ కాదు

    శ్రీకాంత్ రెడ్డి, సంచిత బ‌సు జంట‌గా న‌టించిన మూవీ ‘ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో’ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ట్రైల‌ర్‌లో త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ ఖుషీ మూవీ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో టిక్కెట్లు అడిగింద‌ని వాటిని సంపాదించేదుకు హీరో ప‌డే క‌ష్టాలు నవ్వు తెప్పిస్తున్నాయి. జాతిర‌త్నాలు డైరెక్ట‌ర్ అనుదీప్ కేవీ ఈ సినిమాకు క‌థ‌ను అందించ‌గా..వంశీధ‌ర్ గౌడ్, ల‌క్ష్మీనారాయ‌ణ పుట్టంచెట్టి క‌లిసి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రాధ‌న్ మ్యూజిక అందించాడు. వెన్నెల కిశోర్, త‌ణికెళ్ల భ‌ర‌ణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త్వ‌ర‌లో ఈ కామెడీ … Read more

    అల్లు అరవింద్ తో అనుదీప్ నవ్వుల ఇంటర్వ్యూ

    ‘జాతిరత్నాలు’తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అనుదీప్ కథ అందించి.. ఆ సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా చేసిన వంశీధర్ గౌడ్-లక్ష్మీ నారాయణ.పి తెరకెక్కించిన చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. పక్కా కామెడీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే రిలీజ్ కాగా..త్వరలో ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ తో చిత్రబృందం చేసిన ఓ ఇంటర్వ్యూ ఆద్యంతం నవ్వుల పువ్వుల పూయించింది.

    ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ టీజర్..మరో జాతిరత్నాలు భయ్యా!

    ‘జాతిరత్నాలు’తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అనుదీప్ కథ అందించి.. ఆ సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా చేసిన వంశీధర్ గౌడ్-లక్ష్మీ నారాయణ.పి తెరకెక్కించిన చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. పక్కా కామెడీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను ఇవాళ విడుదల చేశారు. జాతి రత్నాలు మాదిరిగానే మాస్ కామెడీతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ సినిమా టికెట్స్ చుట్టూ తిరుగుతున్న ఈ సినిమా మరో ‘జాతి రత్నాలు’ అవుతుందని చిత్రబృందం చెబుతోంది.