గరికపాటిపై ఆర్జీవీ ట్వీట్ వైరల్
ఆర్జీవీ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఈ ట్వీట్‌లో గరికపాటికి చెందిన ఓ పాత [వీడియో](url)ను వర్మ పోస్ట్ చేశాడు. అందులో గరికపాటి టాలీవుడ్ హీరోయిన్ అనుష్క గురించి మాట్లాడారు. ‘ఆమెను చూసి తానే ఆకర్షితుడిని అయ్యానని, తన కొడుకు అవడంలో ఆశ్చర్యమేమీ లేదు’ అని గరికపాటి అన్నారు. ఆ వీడియోను ఆర్జీవీ షేర్ చేస్తూ.. “ఓహో.. ఆహా.. అడ్డెడ్డే” అంటూ వ్యంగ్యంగా ఆర్జీవీ క్యాప్షన్ పెట్టాడు. OHO !!! MEEKU KOODAANAAA BAHU(GARIKA)BALI(PATI) GAARU ! ? … Read more