వింత శకటం.. ఓ రీసెర్చ్ హీలియం బెలూన్
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో ఓ వింత శకటం ప్రత్యక్షమైంది. అయితేన ఇది ఏలియన్ అంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఓ పరిశోధన కోసం ఉపయోగించిన హీలియం బెలూన్ అని అధికారులు తేల్చారు. వాతావరణంలో మార్పుల అధ్యయనాల కోసం శాస్త్రవేత్తలు వాటిని పంపుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నగరంలో కూడా తెల్లని వస్తువు ఒకటి ఆకాశంలో విహరించింది. ఇది కూడా వాతావరణ మార్పుల్లో అధ్యయనం కోసమేనని స్పష్టత నిచ్చారు. బెలూన్ ఫెసిలిటీ ఆఫ్ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ … Read more