VIRAL: హెల్మెట్ ఎంత ముఖ్యమో తెలిపే వీడియో !
హెల్మెట్ ఎంత ముఖ్యమో తెలిపే వీడియోను ఢిల్లీ పోలీసులు తమ సోషల్ మీడియాలో అకౌంట్లలో షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ వ్యక్తి బైక్‌పై వేగంగా వస్తుండగా కారును ఢీకొని కింద పడిపోయాడు. ఆతను హెల్మెట్ వేసుకోవడంతో అతని ఏమీ కాదు. అంతలోనే పక్కనున్న ఓ స్థంభం అతని తల మీద పడ్డా.. అతని తనకు హెల్మెట్ ఉండడంతో సురక్షితంగా అతను బయటపడ్డాడు. దీనికి ‘హెల్మెట్ వెనుకున్న వారిని మాత్రమే దేవుడు కాపాడతాడు’ అంటూ క్యాప్షన్ జోడించగా.. అది వైరల్ అవుతుంది. Watch On … Read more