• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • VIRAL: హెల్మెట్ ఎంత ముఖ్యమో తెలిపే వీడియో !

  హెల్మెట్ ఎంత ముఖ్యమో తెలిపే వీడియోను ఢిల్లీ పోలీసులు తమ సోషల్ మీడియాలో అకౌంట్లలో షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ వ్యక్తి బైక్‌పై వేగంగా వస్తుండగా కారును ఢీకొని కింద పడిపోయాడు. ఆతను హెల్మెట్ వేసుకోవడంతో అతని ఏమీ కాదు. అంతలోనే పక్కనున్న ఓ స్థంభం అతని తల మీద పడ్డా.. అతని తనకు హెల్మెట్ ఉండడంతో సురక్షితంగా అతను బయటపడ్డాడు. దీనికి ‘హెల్మెట్ వెనుకున్న వారిని మాత్రమే దేవుడు కాపాడతాడు’ అంటూ క్యాప్షన్ జోడించగా.. అది వైరల్ అవుతుంది. Watch On Twitter గుర్తుపై క్లిక్ చేసి ఆ వీడియోను చూడొచ్చు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv