• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జర్నలిస్టు చెప్పు పట్టుకున్న ఆలియా

    జర్నలిస్టుకు చెప్పును అందించి బాలీవుడ్ భామ ఆలియా భట్ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. ఇటీవల అలియా తన ఫ్యామిలీతో కలిసి సరదాగా బయటకు వెళ్లింది. ఆమెను చూసిన మీడియా ప్రతినిధులు పరిగెత్తుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో ఓ జర్నలిస్టు తన కాలికి ఉన్న చెప్పును జారవిడుచుకున్నారు. అది చూసిన ఆలియా.. ‘ఇది ఎవరిది..?’ అంటూ ప్రశ్నించారు. అనంతరం దాన్ని స్వయంగా చేత్తో తీసి సదరు జర్నలిస్టుకు అందించారు. Cutie ?? pic.twitter.com/hIQcgkQ79R — Khushi? (@khushilovesaloo) July 13, 2023