• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • జర్నలిస్టు చెప్పు పట్టుకున్న ఆలియా

  జర్నలిస్టుకు చెప్పును అందించి బాలీవుడ్ భామ ఆలియా భట్ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. ఇటీవల అలియా తన ఫ్యామిలీతో కలిసి సరదాగా బయటకు వెళ్లింది. ఆమెను చూసిన మీడియా ప్రతినిధులు పరిగెత్తుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో ఓ జర్నలిస్టు తన కాలికి ఉన్న చెప్పును జారవిడుచుకున్నారు. అది చూసిన ఆలియా.. ‘ఇది ఎవరిది..?’ అంటూ ప్రశ్నించారు. అనంతరం దాన్ని స్వయంగా చేత్తో తీసి సదరు జర్నలిస్టుకు అందించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv