• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మద్యం మత్తులో 11 మందిని చంపాడు

    మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన పని.. 11 మంది ప్రాణాలు తీసింది. మెక్సికోలో బార్‌కు వెళ్లిన ఓ వ్యక్తి పీకలదాకా మద్యం తాగాడు. అనంతరం అక్కడి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో అతడ్ని సెక్యూరిటీ సిబ్బంది పంపించేశారు. కోపోద్రిక్తుడైన నిందితుడు పెట్రోల్‌ బాంబుతో తిరిగొచ్చి బార్‌పై దాడి చేశాడు. దీంతో ఒక్కసారిగా బార్‌లో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఆరుగురు మహిళలు సహా 11 మంది చనిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. #SDR_Sonora Difunden el video de cómo … Read more