• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మలేషియాలో నటి సీక్రెట్ వెడ్డింగ్

    ప్రముఖ నటి ప్రియాంక నల్కారి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు, బిజినెస్ మేన్, నటుడు రాహుల్ వర్మను మలేషియాలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. మలేషియాలోని మురుగన్ ఆలయంలో వీరిద్దరూ రహస్య వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ప్రియాంక ‘అందరి బంధువయా’ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళంలో ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’, ‘కాంచన-3’ చిత్రాల్లో నటించింది. ప్రియాంక పెళ్లి చేసుకున్న రాహుల్‌ అనే వ్యక్తి తెలుగులో పలు సీరియళ్లలో నటించినట్లు తెలుస్తోంది. ఆ … Read more

    జైలు నుంచి జాక్వెలిన్‌కు సుకేశ్ లేఖ

    బాలీవుడ్ హాట్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు తన సన్నిహితుడు, ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ జైలు నుంచి హోలీ సందేశం పంపాడు. ఈ లేఖలో ఆమె కోసం ఏదైనా చేస్తాను అని రాసుకొచ్చాడు. ‘‘అందగత్తె జాక్వెలిన్‌కు హోలీ శుభాకాంక్షలు. నీ జీవితంలో దూరమైన రంగులను 100 రెట్లు తిరిగి తీసుకొస్తానని మాట ఇస్తున్నా.’’ అంటూ లేఖలో పేర్కొన్నాడు. కాగా సుకేశ్ రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో జైలు జీవితం గడుపుతున్నాడు. ప్రస్తుతం ఢిల్లీలోని మండోలీ జైల్లో సుకేశ్ శిక్ష అనుభవిస్తున్నాడు. Courtesy Twitter: … Read more

    ప్రేయసి కోసం వెళ్లి.. బావిలో పడి..

    ఓ ప్రియుడు.. ప్రేయసి కోసం ఆమె ఇంటికి అర్ధరాత్రి వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన బిహార్‌లోని ఛాప్రా జిల్లాలో చోటుచేసుకుంది. మున్నారాజ్ అనే వ్యక్తి అర్ధరాత్రి తన ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. శబ్దాలు రావడంతో ఆమె కుటుంబసభ్యులు లేచి అతడిని తరుముకున్నారు. ఈ క్రమంలో తనను తాను కాపాడుకునేందుకు బావిలో దూకేశాడు. ఉదయాన్నే ఈ ఘటనపై పంచాయతీ పెట్టారు. గ్రామ పెద్దలు ఇరువర్గాలను ఒప్పించి స్థానిక దేవాలయంలో వారి పెళ్లి జరిపించారు.