బ్యాంకులో విచిత్ర దొంగతనం
సాధారణంగా బ్యాంకుల్లో డబ్బు కోసం దొంగతనాలు, దోపిడీలు జరుగుతుంటాయి. కానీ యూపీలోని ప్రయాగరాజ్‌లో ఉన్న ఓ బ్యాంకు ఫెసిలిటేషన్ సెంటర్లో దొంగలు సెల్‌ఫోన్, ఇంటర్నెట్ రూటర్ మాత్రమే ఎత్తుకుపోయారు. అక్కడున్న ఇద్దరు వ్యక్తులను కొట్టి మరీ వాటిని తీసుకెళ్లారు. డబ్బులు కానీ, ఇతర వస్తువులు కానీ తీసుకోలేదు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదేం దొంగతనంరా బాబూ అనుకుంటున్నారు. In Prayagraj, UP, 3 crooks reached Bank … Read more