విడాకులు క్యాన్సిల్ చేసుకోనున్న సమంత?
సమంత గురించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న సామ్ కోలుకోగానే నేరుగా నాగార్జున ఇంటికి వెళ్లనుందట. సమంత అనారోగ్యానికి గురైనప్పటి నుంచి అక్కినేని ఫ్యామిలీ సామ్‌కు అండగా నిలిచింది. అందుకే విడాకులు క్యాన్సిల్ చేసుకుని మళ్లీ నాగచైతన్యతో కలిసి జీవించాలని సమంత నిర్ణయించుకుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై సమంత కానీ, అక్కినేని ఫ్యామిలీకాని ఇంకా స్పందించలేదు.