కొత్త కారు కొన్న నిక్కీ తంబోలి
‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి ‘నిక్కీ తంబోలి’. ఆ సినిమా తరువాత తిప్పరా మీసం, కాంచన-3 సినిమాలలో నటించి మెప్పించింది. హిందీ బిగ్‌బాస్‌లో కూడా పాల్గొని సందడి చేసిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. అయితే ఈ భామ తాజాగా రూ.కోటి విలువైన బెంజ్ కారును సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా తన తండ్రితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయ్యండి. Courtesy Instagram: Courtesy Instagram: … Read more