‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి ‘నిక్కీ తంబోలి’. ఆ సినిమా తరువాత తిప్పరా మీసం, కాంచన-3 సినిమాలలో నటించి మెప్పించింది. హిందీ బిగ్‌బాస్‌లో కూడా పాల్గొని సందడి చేసిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. అయితే ఈ భామ తాజాగా రూ.కోటి విలువైన బెంజ్ కారును సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా తన తండ్రితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయ్యండి.
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్