• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆమె నాపై ఒత్తిడి చేసేది: నిత్యామేనన్

    హీరోయిన్ నిత్యామేనన్‌ తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన బామ్మ బతికి ఉన్నప్పుడు పెళ్లి విషయంలో తనపై ఒత్తిడి చేసేదని చెప్పింది. ‘ఆమె చనిపోయిన తర్వాత పెళ్లి విషయంలో నన్ను ఎవరూ ఒత్తిడికి గురి చేయలేదు. పెళ్లి విషయంలో నా తల్లిదండ్రులు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. వాళ్లు నా ఇష్టాన్ని గౌరవిస్తారు. అందువల్లే నేను ఈ స్థాయికి రాగలిగాను’’ అని నిత్యామేనన్‌ చెప్పుకొచ్చారు