క్షేమంగా ముంబయి చేరిన నుష్రత్
ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న బాలీవుడ్ తార నుష్రత్ బరూచా క్షేమంగా ముంబయికి చేరుకున్నారు. మ. 2.30 గం.ల సమయంలో ఆమె ముంబయి విమానాశ్రయంలో దిగడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 7వరకు జరిగిన హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు నుష్రత్ ఇజ్రాయెల్‌కు వెళ్లారు. ఈ క్రమంలో నిన్న అకస్మాత్తుగా హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై ముప్పేటదాడికి దిగారు. దీంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. #WATCH | Maharashtra: Actress Nushrratt Bharuccha refuses to speak to the … Read more