• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భయంకర స్టంట్‌; ఒకరు స్పాట్ డెడ్

    ఒక యువకుడు చేసిన కార్ స్టంట్‌కు ఒకరు బలి కాగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఢిల్లీలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. కొంతమంది యువకులు ఫూటుగా మద్యం సేవించి వైన్ షాపు వద్ద కార్లతో స్టంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో సౌరభ్ అనే వ్యక్తి తన కారుతో స్టంట్ చేయబోయి వైన్ షాప్ దగ్గర బయట ఉన్న ముగ్గురు వ్యక్తులను ఢీకొట్టాడు. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన [వీడియో ](url)వైరల్‌గా మారింది. #NDTVBeeps … Read more