ఒక ఓవర్.. 5 సిక్స్‌లు.. 33 రన్స్
తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో సంచలన ఇన్నింగ్స్ నమోదైంది. రాయల్ కింగ్స్ జట్టు బ్యాటర్లు ఒకే ఓవర్‌లో ఐదు సిక్సులు బాదారు. ఓ నోబాల్, సింగిల్ రన్‌తో కలిపి మెుత్తంగా 33 రన్స్ వచ్చాయి. దిండిగల్ డ్రాగెన్స్ బౌలర్ వేసిన 19 ఓవర్‌లో రితిక్ ఈశ్వరన్ నాలుగు సిక్సర్లు బాదగా, అజిత్ గురుస్వామి ఓ సిక్సర్ కొట్టి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. One of the craziest striking! 37 needed in 12 balls – … Read more