• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒక ఓవర్‌.. 5 సిక్స్‌లు.. 33 రన్స్‌

    త‌మిళ‌నాడు ప్రీమియ‌ర్ లీగ్‌లో సంచలన ఇన్నింగ్స్ నమోదైంది. రాయల్‌ కింగ్స్‌ జట్టు బ్యాటర్లు ఒకే ఓవర్‌లో ఐదు సిక్సులు బాదారు. ఓ నోబాల్‌, సింగిల్‌ రన్‌తో కలిపి మెుత్తంగా 33 రన్స్‌ వచ్చాయి. దిండిగల్‌ డ్రాగెన్స్‌ బౌలర్‌ వేసిన 19 ఓవర్‌లో రితిక్ ఈశ్వ‌ర‌న్ నాలుగు సిక్సర్లు బాదగా, అజిత్‌ గురుస్వామి ఓ సిక్సర్‌ కొట్టి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv