వైరల్ వీడియో: చిలుక తెలివికి సెల్యూట్
మనుషులాగే పక్షులు కూడా తమ గూడును నిర్మించుకుంటాయి. ఎంతో తెలివిగా తమ గూడును నిర్మించుకుంటాయి. ఓ చిలుక తన ఇంటి గూడు కోసం.. పిల్లలను సేకరిస్తుంది. అయితే ఎండు పుల్లలు కాకుండా.. ఏకంగా ఆకులో పిల్లలను పోగు చేసింది. ఆకు నుంచి ఎంతో తెలివిగా ఆ పుల్లను వేరు చేసి.. తన తోకలో గుచ్చుకుంటుంది. ఆ చిలుక ఆకును తొలగిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. https://twitter.com/rupin1992/status/1538071842442838016?s=20&t=Cwmpr94YCBLqr3gOevkKSg