• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాష్ట్రపతిపై టీఎంసీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు

    భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఎమ్మెల్యే అఖిల్ గిరిని వెంటనే అరెస్ట్ అయ్యేలా చేయాలని బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాశారు. వీలైతే ఆయనను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. కాగా నందిగ్రామ్‌లో జరిగిన ఒక సమావేశంలో ఎమ్మెల్యే అఖిల్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కించపరిచేవిధంగా మాట్లాడారు. ప్రస్తుతం ఎమ్మెల్యే మాట్లాడిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH | "We don't judge anyone … Read more

    ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు వేళాయే

    ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ ఎన్నిక షెడ్యూల్ విడుదల చేశారు. అక్టోబర్ 17న అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు తెలిపారు. దేశంలోని అన్ని పీసీసీ కార్యాలయాల్లో ఓటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని మిస్త్రీ తెలిపారు. ఈ నెల 20 తర్వాత ఓటర్ల లిస్ట్ అందుబాటులో ఉంచుతామన్నారు. అధ్యక్ష పదవికి ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ పడితే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. కాగా ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేస్తామని, 24 నుంచి 30 వరకు … Read more