మధుర క్షణాలను ఆస్వాదిస్తున్న అట్లీ, ప్రియా
సక్సెస్‌ఫుల్ దర్శకుడు అట్లీ తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే. తన భార్య ప్రియ ప్రస్తుతం గర్భవతి. ‘ఈ నూతన ప్రయాణంలో మీ ఆశీస్సులు కావాలి’ అంటూ ఇటీవల తన సంతోషాన్ని పంచుకున్నాడు. స్నేహితుల ద్వారా ఏర్పడిన అట్లీ, ప్రియల పరిచయం 2014లో పరిణయానికి దారితీసింది. తేరీ, మెర్సల్, బిగిల్ వంటి చిత్రాలను అట్లీ తెరకెక్కించాడు. ప్రస్తుతం భార్యతో పాటు కలిసి ఉంటూ… తండ్రి కాబోతున్న మధుర క్షణాలను అస్వాదిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. View this post on Instagram … Read more