నైట్ రైడ్‌కి వెళ్లిన అల్లు అర్జున్
అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమా సన్నాహకాల్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. మధ్యలో కాస్త సమయం లభ్యమైనా కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తన కుమార్తె అల్లు అర్హ కోరిక మేరకు అల్లు అర్జున్ నైట్ రైడ్‌కి తీసుకెళ్లాడట. అంతేకాకుండా కారులోనే కూర్చొని ఫుడ్ తింటున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోను స్నేహరెడ్డి తన ఇన్‌స్టా ఖాతా ద్వారా పంచుకున్నారు. తండ్రి, కుమార్తెలంటే ఇలాగే ఉండారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ … Read more