పైలట్ కావాలంటే ఏం చేయాలి..?
లైఫ్‌లో ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కాలని చాలామంది అనుకుంటారు. కాని కొందరు మాత్రం ఆ ఫ్లైట్‌నే నడిపే పైలట్ కావాలని ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ సమాచారం. విపరీతమైన అవకాశాలు ఉన్న భారత పౌర విమానయాన రంగంలో అసలు పైలట్ కావాలంటే అర్హతలు ఏంటి..? ఏ కోర్సులు చదవాలి..? ఎక్కడ చదవాలి..? ఫీజు ఎంత..? ఉద్యోగం వచ్చిన తర్వాత జీతభత్యాలు ఎంత..? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ ఆర్టికల్. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి మరి. రెండు మార్గాల్లో పైలట్ అవ్వొచ్చు పైలట్ అవ్వాలనుకుంటే … Read more