Ramcharan Top 5 Movies
చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్‌చరణ్ మొదటిసినిమాతోనే తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో చరణ్ నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ రాబోతున్న నేపథ్యంలో.. రామ్‌చరణ్ కెరీర్‌లో బెస్ట్‌గా నిలిచిన సినిమాలేంటో తెలుసుకుందాం. 1.మగధీర (2009) రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్ నటించిన సినిమా మగధీర. అప్పటివరకు టాలీవుడ్‌లో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసిన సినిమా ఇది. పూర్వజన్మ కథాంశంతో తెరక్కెకించారు.రాంచరణ్ 2వ సినిమా అయినప్పటికి చాలా అద్బుతంగా నటించి మెప్పించాడు. ఈ సినిమా తెలుగు సినిమా స్ధాయిని పెంచింది. 2.నాయక్(2013) రామ్ చరణ్ హీరోగా … Read more