నాకు విల్లా కొనిచ్చిన హీరో ఎవరంటే..:రష్మీ
సెలబ్రిటీలపై నిత్యం ఏదో ఒక పుట్టుకొస్తూనే ఉంటుంది. అయితే అందులో కొన్ని వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేసేలా ఉంటాయి. ఇటీవలే యాంకర్, నటి రష్మీీ ఓ విల్లా కొనుక్కుంటే అది ఓ హీరో గిఫ్ట్‌గా ఇచ్చాడంటూ పుకారు పుట్టించారు. దీనిపై శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో రష్మి స్పందించింది. తనకు ఎవరూ ఏదీ కొనివ్వలేదని.. కష్టపడి సంపాదించిన డబ్బుతో తానే కొనుక్కున్నానని చెప్పుకొచ్చింది.