• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Realme 5G Sale: రియల్‌మీ బంపరాఫర్‌.. రూ.12,000 వరకూ తగ్గింపు. ఈ ఛాన్స్‌ అస్సలు వదులుకోవద్దు..!

    చైనాకు చెందిన ప్రముఖ మెుబైల్‌ తయారీ సంస్థ రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు బంపర్‌ ఆఫర్ ఇచ్చింది. వివిధ 5జీ స్మార్ట్‌ఫోన్ల (Realme 5G smartphones)పై రాయితీలు, ఆఫర్లు ప్రకటించింది.   రియల్‌మీ 5జీ సేల్‌ (Realme 5G Sale) పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేటి నుంచి సెప్టెంబర్‌ 17 వరకు ఈ సేల్‌ కొనసాగనుంది. ఇటీవల లాంచ్‌ చేసిన రియల్‌మీ నార్జో 60x, రియల్‌మీ 11 5జీ, రియల్‌మీ 11 ప్రో 5జీ సహా పలు ఫోన్లపై ఈ ఆఫర్లు లభించనున్నాయి. … Read more