• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నాకు రొమాంటిక్ సినిమాలు చేసి బోర్ కొట్టింది

  బాలీవుడ్ హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్ న‌టించిన ‘శంషేరా’ మూవీ ట్రైల‌ర్ నేడు విడుద‌లైంది. ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో ర‌ణ్‌బీర్ మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. నాకు రొమాంటిక్ సినిమాలే చేసి బోర్ కొట్టింద‌ని చెప్పాడు. ద‌ర్శ‌కులు అంద‌రు నాకు అలాంటి క‌థ‌లే ఆఫ‌ర్ చేస్తున్నారు. కానీ నటుడిగా ఉన్న‌ప్పుడు అన్నిర‌కాల పాత్ర‌లు చేయాలి. అందుకే శంషేరాలో న‌టించ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని అన్నాడు. ప్రేక్ష‌కులు థియేట‌ర్‌కు రావ‌డం మానేశార‌ని చాలామంది అంటున్నారు. వాళ్లు థియేట‌ర్‌కు వ‌చ్చి చూడాల‌నిపించే సినిమాలు తీయాల‌ని పేర్కొన్నాడు.