దేవ్‌ధర్ రోప్ వే యాక్సిడెంట్: కొనసాగుతున్న సహాయక చర్యలు
ఝార్ఖండ్‌లోని దేవ్‌ధర్‌లో ఆదివారం రోప్ వే కేబుల్ కార్ల ప్రమాదం చోటుచేసుకున్న విషయం విధితమే. ఈ ప్రమాదంతో దాదాపు 50 మందికి పైగా కేబుల్ కార్లలో చిక్కుకున్నారు. దీంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతుంది. ఇప్పటి వరకు దాదాపు 40 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సాంకేతిక కారణంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. ఇంకా ఐదుగురు ఆపదలోనే.. ఈ ఘటన జరిగి … Read more