ఒకే ఏడాదిలో రెండు దెబ్బలు
వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఘోర పరాభవాన్ని ఎదురుచూసింది. కనీసం ఒక్కరిని కూడా ఔట్ చేయలేక చతికిల పడింది. అయితే, టీమిండియాపై ఇలా అత్యధిక భాగస్వామ్యం నమోదు చేయడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. టీ20ల్లో భారత్‌పై అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ పేరిట ఉంది. ఇటీవల జరిగిన సౌతాఫ్రికా సిరీస్‌లో క్వింటన్ డికాక్- మిల్లర్ కలిసి ఏకంగా 174 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 169 పరుగులతో ఇంగ్లాండ్ జోడీ రెండో స్థానంలో ఉంది. గతేడాది పాక్ ఓపెనర్లు బాబర్ … Read more