• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డగౌట్‌లో ఏడ్చేసిన రోహిత్

    పాకిస్థాన్‌పై గెలుపుతో ప్రపంచకప్‌ని ఆరంభించిన ఇండియా నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. సెమీఫైనల్లో ఇంగ్లాండు చేతిలో ఓటమిని అటు క్రీడాకారులు, ఇటు అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా కంటతడి పెట్టాడు. డగౌట్‌లో కూర్చుని కన్నీరు కార్చడం కెమెరా కంటికి చిక్కింది. ఈ [వీడియో](url) నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు రోహిత్‌కు అండగా నిలుస్తున్నారు. ‘ఏడవకు రోహిత్. మేమంతా నీ వెనకే ఉన్నాం ఛాంపియన్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. భారత్‌పై ఇంగ్లాండ్ పది వికెట్ల తేడాతో నెగ్గడం గమనార్హం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv