మిడిల్ ఫింగర్ చూపించిన శోభిత ధూళిపాళ
అడివి శేష్ మేజర్ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి శోభిత ధూళిపాళ. ఈ అమ్మడు యంగ్ హీరో నాగ చైతన్యతో ప్రేమలో ఉందని, ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఈ వార్తలంతా ఫేక్ అని, ఈ పుకార్లను సమంత సృష్టిస్తోందని తెగ దుమారం చెలరేగింది కూడా. ఈ రూమర్స్‌ను సమంత కొట్టిపారేయగా.. తాజాగా వీటిపై శోభిత కూడా ఘాటుగా స్పందించింది. తనపై వస్తున్న తప్పుడు వార్తలను ఖండిస్తున్నా అంటూ మిడిల్ ఫింగర్ చూపించింది. ప్రస్తుతం ఆ … Read more