• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మిడిల్ ఫింగర్ చూపించిన శోభిత ధూళిపాళ

    అడివి శేష్ మేజర్ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి శోభిత ధూళిపాళ. ఈ అమ్మడు యంగ్ హీరో నాగ చైతన్యతో ప్రేమలో ఉందని, ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఈ వార్తలంతా ఫేక్ అని, ఈ పుకార్లను సమంత సృష్టిస్తోందని తెగ దుమారం చెలరేగింది కూడా. ఈ రూమర్స్‌ను సమంత కొట్టిపారేయగా.. తాజాగా వీటిపై శోభిత కూడా ఘాటుగా స్పందించింది. తనపై వస్తున్న తప్పుడు వార్తలను ఖండిస్తున్నా అంటూ మిడిల్ ఫింగర్ చూపించింది. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv