• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పెళ్లి చేసుకున్న షార్టెస్ట్ బాడీ బిల్డర్‌!

    [VIDEO](url): షార్టెస్ట్ బాడీబిల్డ‌ర్ ప్ర‌తీక్ పెళ్లి చేసుకున్నాడు. జ‌యా అనే మ‌రో షార్ట్ అమ్మాయిని అత‌ను పెళ్లాడాడు. మ‌హారాష్ట్ర సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో ఆ వివాహం జ‌రిగింది. హ‌ల్దీ సెర్మ‌నీ వీడియోను ప్ర‌తీక్ త‌న ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. నాలుగేళ్ల క్రితం ప్రతిక్‌, జయాకు పరిచయం కాగా అది వివాహానికి దారితీసింది. ప్ర‌తీక్ 2021లో గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను సాధించాడు. పురుషుల విభాగంలో షార్టెస్ట్ కాంపిటీటివ్ బాడీబిల్డ‌ర్ అనే టైటిల్‌ను కూడా అందుకున్నాడు. https://www.instagram.com/reel/Cptn–HoM_t/?utm_source=ig_web_copy_link